ఒంటరి జీవితం, మనుషులపై దాడి చేయదు.. మనకీ దొరికింది ఓ కుంకీ ఏనుగు!

Ap Forest Officials Convert Elephant To Kumki: కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనే ఒక మగ ఏనుగును గుర్తించి.. దానికి కుంకీగా మారేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఈ మగ ఏనుగును గుర్తించారు.. థర్మల్ డ్రోన్ సాయంతో ఏనుగు సంచారంపై నిఘా ఉంచారు. త్వరలోనే దీనిని బంధించి శిక్షణ ప్రారంభించనున్నారు.