ఒమన్ తీరంలో అమెరికా దళాలు దాడి.. విశాఖ వాసి మృతి
ఒమన్ తీరంలో MT సెట్టెబెల్లో నౌకపై అమెరికా దళాలు జరిపిన దాడిలో విశాఖపట్నం వాసి పట్నాల సురేశ్ మృతి చెందారు. అతడి మృతిని కేంద్రం ధృవీకరించింది. పట్నాల సురేశ్‌కు భార్య భార్గవితోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.