ఒవైసీ బ్రదర్స్..అధికారం చుట్టూ తిరిగే సన్ఫ్లవర్స్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

ఒవైసీ బ్రదర్స్​ అధికారం చుట్టూ తిరిగే సన్​ఫ్లవర్స్​అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. గతంలో రాయల తెలంగాణ అని.. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించారని, రాష్ట్రం వచ్చాక కేసీఆర్​తో కలిసి అధికారంలో పాలుపంచుకున్నారని విమర్శించారు.