ఓడించారని రోడ్డుపై ఎడ్లబండి నిలిపిండు!.. ఓటేయని వాళ్లు అట్నుంచి నడవొద్దని అభ్యర్థి భర్త వార్నింగ్

ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి, ఓడిన అభ్యర్థి మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం సర్పంచ్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయారు.