ఓయూకు రూ.1,000 కోట్లు రిలీజ్ చేయాలి..నిరుద్యోగ జేఏసీ డిమాండ్

ఓయూకు సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రూ.1,000 కోట్లు వెంటనే రిలీజ్​చేయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్​ చేసింది. ఓయూ ఆర్ట్స్​కాలేజీలో శనివారం రౌండ్​ టేబుల్ సమావేశం నిర్వహించారు.