ఔషధ టెండర్లకు 5 కమిటీలు: దామోదర

తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ)లో ఔషధ కొనుగోలు టెండర్లలో పారదర్శకత కోసం ఐదు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.