కక్కుర్తి తగలెయ్యా.. కాల్పులు జరుగుతుంటే మందు సీసాలో ఉరికిన జర్నలిస్ట్‌లు

వాషింగ్టన్‌లోని హిల్టన్‌ హోటల్‌లో వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ డిన్నర్‌ వేడుకలో కాల్పులు కలకలం రేపాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగానికి కొద్దిసేపటి ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగంతకుడి కాల్పులతో అక్కడున్న అతిథులు హడలిపోయారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని కుర్చీలు, బల్లలు కింద దాక్కున్నారు. కానీ, అక్కడ కొంత మంది మీడియా ప్రతినిధులు కక్కుర్తి బుద్ది చూపించారు. ఖరీదైన మద్యం బాటిళ్లను వదిలి వెళ్లడానికి వారికి మనస్కరించలేదు. వాటిని ఎత్తుకెళ్లిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.