అధికారుల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాలమీదకు తెచ్చింది. పతంగి ఎగురవేస్తూ ట్రాన్స్ ఫార్మర్ సమీపంలోకి వెళ్లి విద్యుత్ షాక్ గురై తీవ్రగాయాలపాలయ్యాడు. కూకట్పల్లి డివిజన్ పరిధిలోని జరిగిన ఘటనలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.