కాగజ్‌నగర్ పేపర్ మిల్లు సమస్యలు పరిష్కరిస్తాం.. కార్మికులకు న్యాయం చేసి అండగా ఉంటాం..

కాగజ్‌నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని జేకే పేపర్ మిల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామని, కార్మికులకు అండగా ఉంటామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.