కాగజ్ నగర్: ఈ ప్రిన్సిపాల్, పీఈటీ మాకొద్దు...రోడ్డెక్కి నిరసనకు దిగిన స్టూడెంట్స్
ప్రిన్సిపాల్, పీఈటీలు మాకోద్దు అంటూ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మహాత్మ జ్యోతి బాపులే( బాలుర) విద్యార్థులు రోడ్డెక్కారు. మంగళవారం సాయంత్రం స్కూల్ నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు.