కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయం మేమే: ఎంపీ డీకే అరుణ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయం తామే అని ఎంపీ డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇకపై బీజేపీ హవా మొదలవుతుందని తెలిపారు.