కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. బిహార్‌లోని అన్ని స్థానాల్లో ఆప్ పోటీ, 11 మందితో తొలి జాబితా

ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. అన్ని స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించిన చీపురు పార్టీ.. 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఇప్పటికే నేషనల్ పార్టీగా గుర్తింపు పొందిన ఆప్.. తొలిసారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తోంది. ఢిల్లీలో ఘోర పరాజయం పాలైన ఆప్‌ను ఇప్పుడు బిహార్ ప్రజలు ఏ మేర ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.