కేటీఆర్, హరీశ్.. రాజకీయాల్లో విలన్లు..పదేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

రాజకీయాల్లో కేటీఆర్, హరీశ్‌‌‌‌ రావు అసలైన విలన్లని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. పదేండ్ల అధికారంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్‌‌‌‌ఎస్ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బురదజల్లుతున్నారని అన్నారు.