కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు గుడ్ న్యూస్ : ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి 1వ తేదీనే జీతాలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ శాఖలు, కార్పొరేష న్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న చాలా మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఈ నెల 1వ తేదీన బుధ వారం శాలరీలు జమ చేశారు.