కొడుకు, కోడలు వేధిస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు

ఆస్తుల కోసం వేధిస్తున్న కొడుకు, కోడలిపై తల్లిదండ్రులు జగిత్యాల ఆర్డీవోకు బుధవారం ఫిర్యాదు చేశారు. జగిత్యాలలోని వాణినగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన బట్టు శంకర్–అనసూయ దంపతులు వృద్ధాప్యంతో పాటు అస్తమా, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారు.