కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్పై.. కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్

జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​పై కాంగ్రెస్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. కొత్తగూడెం కార్పొరేషన్​ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రత్యేకంగా పీసీసీ ముగ్గురు కో ఆర్డినేటర్లను నియమించింది.