తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియామకానికి లైన్ క్లియర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సీవీ ఆనంద్ స్థానంలో డీజీపీ స్థాయి అధికారిణి శిఖా గోయల్‌ను నియమించింది.