కొత్త మార్గంలో టారిఫ్‌లకు ట్రంప్‌ సన్నద్ధం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వివిధ దేశాలపై విధించిన అడ్డగోలు సుంకాలను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అడ్డదారిలో సుంకాలు వేసేందుకు ఆయన సన్నద్ధం అవుతున్నారు.