కొత్త సర్పంచులకు సవాల్.. రెండేండ్లుగా పంచాయతీలకు నిలిచిన నిధులు

పల్లె సంగ్రామం ముగిసింది. సోమవారం నుంచి కొత్త సర్పంచ్ల చేతుల్లోకి గ్రామ పాలన పగ్గాలు వెళ్లనున్నాయి. 2024 ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియగా.. అప్పటి నుంచి పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు డిసెంబర్ 11 నుంచి 17 వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశారు.