కేతన్ అగర్వాల్ హత్య కేసు.. రంగంలోకి ముంబై ఉగ్రదాడుల కేసు లాయర్.. ఎవరీ ఉజ్వల్‌ నికమ్‌‌?

కేతన్ అగర్వాల్ హత్య కేసులో దేశంలోనే ప్రముఖ లాయర్‌ను మహారాష్ట్ర సర్కార్ రంగంలోకి దింపింది. ముంబై ఉగ్రదాడుల కేసు వాదించిన లాయర్ ఉజ్వల్ నికమ్.. ప్రభుత్వం తరఫున ఈ కేసు వాదిస్తారని తేల్చి చెప్పింది. కేతన్ అగర్వాల్ కుటుంబం విజ్ఞప్తితో ఫడ్నవీస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దోషులను గుర్తించి.. వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని మహారాష్ట్ర సీఎంవో వెల్లడించింది.