'కేంద్రం నిధులతోనే తెలంగాణ నడుస్తోంది'.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రం నడుస్తోందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణం అవుతున్నాయి. తెలంగాణలో నిధులు లేవని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని బీజేపీ ఎంపీ గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి ఆదాయాన్ని నగరానికే ఖర్చు చేస్తున్నారా అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.