కేంద్రం సహకరించకున్నా ధాన్యం కొనుగోలు చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని బృందం సమావేశమైంది.