కొనుగోలు సెంటర్లలోనే వడ్లు అమ్మాలి .. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్ బక్కి వెంకటయ్య

తొగుట(మిరుదొడ్డి), వెలుగు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.