కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్న జీపీ పాలక వర్గం

మండల కేంద్రంలోని నయాబాదీలో కబ్జాకు గురైన గ్రామ పంచాయతీ స్థలాన్ని సర్పంచ్​ కందగట్ల రాంచందర్ ఆధ్వర్యంలో బుధవారం జీపీ పాలక వర్గం స్వాధీనం చేసుకుంది.