"కుంభమేళా మోనాలిసాకు ప్రాణహాని.. పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే": కేరళ హైకోర్టు సంచలన ఉత్తర్వులు

ఫేస్‌బుక్ ప్రేమ, మతాంతర వివాహం, కిడ్నాప్ కేసులతో జాతీయస్థాయిలో సంచలనంగా మారిన కుంభమేళా మోనాలిసా కేసులో కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్దలను ఎదిరించి ముస్లిం యువకుడిని పెళ్లాడిన తనకు పుట్టింటివారి నుంచి తీవ్ర ప్రాణహాని ఉందంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. పిటిషన్ తేలేవరకు ఆమె ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించాలని కేరళ పోలీసులను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.