కామారెడ్డి కాంగ్రెస్‌‌‌‌ లో ముగిసిన పంచాయితీ... ఒక్కటైన షబ్బీర్ అలీ, చంద్ర శేఖర్ రెడ్డి వర్గాలు

కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌‌‌‌లో కొంతకాలంగా కొనసాగుతున్న గ్రూపు తగాదాలకు ఎట్టకేలకు తెరపడింది. షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న విభేదాలను టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఆదివారం విజయవంతంగా పరిష్కరించింది.