కరెంట్ పోయిందా.. వాట్సాప్‌లో ఒక్క మెసేజ్ చేయండి.. లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, ఏఈలు అలర్ట్

విద్యుత్ ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఎస్పీడీసీఎల్ సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. 1912 కాల్ సెంటర్‌కు ప్రత్యామ్నాయంగా సెక్షన్ల వారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ గ్రూపుల్లో లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, ఏఈలు సభ్యులుగా ఉంటారు. వినియోగదారులు నేరుగా సమస్యలను తెలియజేయడంతో పాటు పవర్ కట్లు, నిర్వహణ పనుల సమాచారం కూడా ముందుగానే అందేలా చర్యలు తీసుకోనున్నారు.