కరెంట్ పోల్ పైనే ట్రాన్స్ఫార్మర్..టీజీ ఎస్పీడీసీఎల్ పరిధిలో కొత్త పాలసీ

కరెంట్​ పోల్​పైనే ట్రాన్స్​ ఫార్మర్లను ఏర్పాటు చేసే సరికొత్త విధానాన్ని టీజీ ఎస్పీడీసీఎల్​ తీసుకొచ్చింది. 11 మీటర్ల ఎత్తుగల పోల్​పై మూడు రకాల ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు.