క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్‌ పాలసీ తీసుకొచ్చాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

క్రీడాకారుల కోసం స్పష్టమైన స్పోర్ట్స్‌ పాలసీ తీసుకొచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.