కరీంనగర్‌లోని 44 మంది ‘జిట్స్’ స్టూడెంట్స్‌కు ఉద్యోగాలు
కరీంనగర్‌లోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫైనలియర్ బీ ఫార్మసీ విభాగానికి చెందిన 44 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటారు.