కరీంనగర్: జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్- ప్రారంభం

పోలీసుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మరింత నైపుణ్యం సాధించేందుకు పోలీస్ డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అన్నారు.