క్రాప్ బుకింగ్లో కాకిలెక్కలు!.. రైతులు ఒక పంట వేస్తే మరో పంటగా నమోదు

రాష్ట్రంలో పంటల నమోదు(క్రాప్​ బుకింగ్) ప్రక్రియ తప్పుల తడకగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో వ్యవసాయ శాఖ ఏఈవోల ద్వారా క్రాప్​ బుకింగ్​ నిర్వహిస్తుంది.