కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి : కాసు మాధవి

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అధ్యక్షతన స్థానిక సీఐటీయూ జిల్లా ఆఫీస్ లో నిర్వహించారు.