కర్రలతో కొట్టుకున్నారు.. మహిళ తల్లో బుల్లెట్ దించారని అనుమానం.. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఘటన

జగిత్యాల/కోరుట్ల, వెలుగు: కుటుంబ ఆస్తి వివాదాల నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌పల్లిలో జరిగిన దాడి కేసులో ట్విస్ట్​ నెలకొంది. కర్రలతో దాడి చేశారంటూ నమోదైన కేసులో గాయపడిన మహిళ తలలో బుల్లెట్‌‌‌‌గా అనుమానిస్తున్న మెటల్ ఆబ్జెక్ట్ బయటపడింది.