కాల్చి చంపుతాం అంటే చూస్తూ ఊరుకోను: ఇరాన్ దేశానికి ట్రంప్ వార్నింగ్
ఇరాన్లో ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనలను అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది.