కోవూరు బాలిక మృతి ఘటనపై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసు

వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నోటీసులిచ్చారు. మైనర్ బాలిక మృతి కేసులో కాకాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో ఈ నెల 14న విచారణకు రావాలిని పోలీసులు కోరారు.