కష్టపడి పని చేసి ప్రజల మన్ననలు పొందాలి : ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

కొత్త ఎన్నికైన సర్పంచులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టపడి పని చేసి ప్రజల మన్ననలను పొందాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సూచించారు.