కృష్ణా, గోదావరి నీళ్లు డేంజర్..నీళ్లలో స్థాయికి మించి ప్రమాదకర కోలిఫాం బ్యాక్టీరియా

ఇక గోదావరిలోకి పారిశ్రామిక వ్యర్థాలతో పాటు శుద్ధి చేయని మురుగు జలాలు  నేరుగా వదులుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలి నేషనల్​ ఎన్విరాన్మెంటల్​ ఇంజినీరింగ్​ రీసెర్చ్​ ఇనిస్టిట్యూట్​ (నీరి) చేసిన స్టడీని సీడబ్ల్యూసీ ఎత్తి చూపించింది.