క్షతగాత్రులకు డిప్యూటీ సీఎం పవన్‌ పరామర్శ

వేట్లపాలెంలో బాణసంచా ప్రమాదంలో గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు.