కిషన్ నాయక్ మేనల్లుడి పేరిట ఆస్తులు..ఏసీబీ దాడుల గురించి తెలియడంతో పరార్
మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) కిషన్ నాయక్ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. బినామీల పేర్లతో కూడబెట్టిన అవినీతి ఆస్తుల చిట్టా గుట్టువిప్పుతోంది.