కోహ్లీ విజృంభణ.. తొలి వన్డేలో టీమిండియాదే విజయం

కొత్త ఏడాదిని టీమిండియా సరికొత్త విజయంతో ఆరంభించింది. కింగ్‌‌‌‌ కోహ్లీ (91 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 93) తన ఛేజింగ్‌‌‌‌ మార్క్‌‌‌‌ను మరోసారి చూపెట్టడంతో.. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌‌‌‌పై గెలిచింది.