ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని.. ఖర్గే, ఖుర్షిద్, ఖేరాలకు ఇరాన్ ఆహ్వానం

అమెరికా, ఇరాన్ యుద్దంలో చనిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కు ఇరాన్ ఆహ్వానం పంపింది.