ఖమేనీ మృతితో ఇరాన్ మసీదుపై ఎగిరిన ఎర్ర జెండా.. ఇలా చేయడం వెనుక అర్థమేంటంటే?

ఇరాన్ పవిత్ర మసీదు గోపురంపై ఎగిరిన ఎర్ర జెండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలను రేపుతోంది. అగ్రనేత అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ఇప్పుడు ప్రతీకార జ్వాలలతో రగిలిపోతుండగా.. ఈ ఎర్ర రంగు జెండా వల్ల ఏం సంకేతం ఇస్తున్నారా అని అంతా ఆరా తీస్తున్నారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు, ఎర్ర రంగు జెండా దేనికి చిహ్నమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.