ఖమ్మంజిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లా లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది.