ఖమ్మంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై గెజిట్ విడుదల

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఖరారు చేసిన రిజర్వేషన్లపై గెజిట్ విడుదలైంది. సర్పంచ్, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఆదివారం జిల్లా కలెక్టర్ అనుదీప్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.