గిగ్ వర్కర్లకు బిగ్ రిలీఫ్.. పది నిమిషాల డెలివరికీ బ్లింకిట్ చెల్లుచీటి

కేంద్ర కార్మిక శాఖ మంత్రి సూచనలతో బ్లింకిట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు తమ 10 నిమిషాల డెలివరీ ఆఫర్‌ను నిలిపివేస్తున్నాయి. డెలివరీ భాగస్వాముల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వేగం కంటే వారి క్షేమం ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం డెలివరీ సిబ్బందికి సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తుంది. గతంలోనూ ఈ నిబంధనపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.