గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్..36 కిలోల గాంజా స్వాధీనం

వరంగల్ నగరంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద 36 కిలోల 878 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ డీఎస్పీ రమేశ్​కుమార్ శుక్రవారం వివరాలు వెల్లడించారు.