'గుంజి గుంజి' సాంగ్ వివాదం.. హీరో చంద్రహాస్‌పై మరో కేసు...!

నటుడు చంద్రహాస్‌కు మరో షాక్ తగిలింది. ‘గుంజి గుంజి’ సాంగ్ వివాదంలో ఇప్పటికే మాదాపూర్ లో ఓ కేసు నమోదు కాగా...తాజాగా మరో కేసు నమోదైంది. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.