మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో ఆదివారం పిల్లలు ఆడుకునే నోట్ల కట్టలు రోడ్డుపై కనిపించడం కలకలం రేపింది. మధ్యాహ్నం 12 గంటల టైంలో గుడిపేట బృందావన్ కాలనీ సమీపంలో కారులో లక్షెట్టిపేట వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు రాగా, మరొకరు బైక్ పై వచ్చారు.