గణిత శాస్త్ర ల్యాబ్తో విద్యార్థులకు ఉపయోగకరం : డీఈవో అశోక్

గణిత శాస్త్ర ల్యాబ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుందని డీఈవో అశోక్ తెలిపారు. శనివారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అజాంగంజ్లో గణిత శాస్త్ర ల్యాబ్‌ను డీఈవో ప్రారంభించి మాట్లాడారు. ల్యాబ్‌లో విద్యార్థులు తయారు చేసిన వివిధ గణిత నమూనాలు, బోధన పద్ధతులను పరిశీలించి అభినందించారు.